rbi.page.title.1
rbi.page.title.2
Press Releases
డిసెం 14, 2018
ముంబైలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ బోర్డ్ సమావేశం
తేదీ: 14/12/2018 ముంబైలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ బోర్డ్ సమావేశం శ్రీ శక్తికాంత దాస్, గవర్నర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్, అధ్యక్షతలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్రీయ బోర్డ్, ముంబైలో ఈరోజు సమావేశమయ్యింది. గవర్నర్‌గా, డిప్యూటీ గవర్నర్‌గా డా. ఉర్జిత్ పటేల్, బ్యాంకుకుచేసిన అమూల్యమైన సేవలను, లిఖితపూర్వకంగా ప్రశంసించింది. రిజర్వ్ బ్యాంక్ పరిపాలనా విధానాన్ని (Governance Framework) కూలంకషంగా చర్చించి, ఈ విషయం మరింత పరిశీలించాల్సిన అవసరం ఉందని, నిర్ణయానికి వచ్చింది. ఇతర అ

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: సెప్టెంబర్ 20, 2023